IPL 2019: Chennai Super Kings (CSK) allrounder Ravindra Jadeja hit a strange six during their thrilling last-ball win over Rajasthan Royals in the reverse fixture of Indian Premier League (IPL) 2019 to earn captain Mahendra Singh Dhoni's bizarre appreciation at Jaipur on Thursday.
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#RavindraJadeja
#RajasthanRoyals
#klrahul
#ajinkarahane
#cricket

బంతిని వేసిన బౌలర్, బంతిని కొట్టిన బ్యాట్స్‌మన్ ఇద్దరూ కింద పడిపోయారు.. బంతి మాత్రం సిక్సర్ వెళ్ళింది. ఈ ఫన్నీ ఘటన గురువారం రాత్రి జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం చివరి బంతి వరకూ దోబూచులాడినా.. చెన్నై సూపర్ కింగ్స్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అయితే సర్ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్ మాత్రం హైలెట్ గా నిలిచింది.